Acharya Pre Release Event Update - విజయవాడలో వైభవంగా | CM YS JAGAN | Oneindia Telugu

2022-04-16 1

As per reports,Ap cm ys jagan to grace acharya movie pre release event
#acharyamovie
#megastarchiranjeevi
#ysjagan
#andhrapradesh
#vijayawada\
#ramcharan
#koratalasiva

మెగాస్టార్ హీరోగా నటించిన ఆచార్య సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగవచ్చు అని ప్రచారం జరుగుతూ ఉండగా ఇప్పుడు అనూహ్యంగా మరో ప్రచారం తెరమీదకు వచ్చింది.